వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా: జగన్

2చూసినవారు
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా: జగన్
AP: పాదయాత్రపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ నేతల భేటీలో జగన్ మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా. ప్రజలతో మమేకం అవుతా. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయి. చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. చంద్రబాబు చెప్పే అమరావతి దోపిడీ, అవినీతికి పెద్ద గని. అందుకే మావిగన్‌ను కాకుండా.. అమరావతి కావాలంటున్నారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్