మళ్లీ పాదయాత్ర చేపట్టనున్న జగన్?

202చూసినవారు
మళ్లీ పాదయాత్ర చేపట్టనున్న జగన్?
AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. 2027లో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారని, 2029లో మళ్లీ అధికారంలోకి వస్తారని పేర్ని నాని చెప్పారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే సంకల్పంగా వైఎస్ జగన్ గతంలో పాదయాత్ర చేపట్టారని, ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుంటారన్నారు. మళ్లీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తామన్నారు.

ట్యాగ్స్ :