E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!

22828చూసినవారు
E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!
E20 ఇంధనం వాడకం వల్ల మైలేజ్ తగ్గుతుందనే ఆందోళనలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టతనిచ్చారు. ఈ20 ఇంధనం వాడితే మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని ఆయన అంగీకరించారు. అయితే, ఈ తగ్గుదల వాహనం పరిస్థితి, డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియాలో ఈ20 ఇంధనంపై అనేక విమర్శలు, సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్