ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ పర్సన్‌గా కూటమి ప్రభుత్వం నాగబాబును నియమించింది. ఆయనకు క్యాబినెట్ ర్యాంకు హోదాను కల్పించింది. అయితే గతంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా లేదనా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.