డీలిమిటేషన్‌తో మారనున్న పులివెందుల రిజర్వేషన్?

43చూసినవారు
డీలిమిటేషన్‌తో మారనున్న పులివెందుల రిజర్వేషన్?
AP: 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేయలేకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియతో నియోజకవర్గాల స్వరూపం, రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. పులివెందుల ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారినా లేదా నియోజకవర్గమే లేకుండా పోయినా జగన్ మరో నియోజకవర్గం వెతుక్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్