సమంత 'మా ఇంటి బంగారం' వంద కోట్ల క్లబ్‌లో చేరేనా?

6618చూసినవారు
సమంత 'మా ఇంటి బంగారం' వంద కోట్ల క్లబ్‌లో చేరేనా?
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.73 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రెండో వారంలోనూ క్రేజ్ తగ్గకుండా మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. కొత్త సినిమాలు పోటీకి లేకపోవడం, బుక్ మై షోలో గంటకు ఎనిమిది వేలకు పైగా టికెట్లు బుక్ అవ్వడం వంటి అంశాలు సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలను పెంచుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్