ఏడాదిన్నరలో పాదయాత్ర ప్రారంభిస్తా: జగన్ (వీడియో)

48చూసినవారు
AP: పాదయాత్రపై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నరలో పాదయాత్ర ప్రారంభిస్తానని, 150కి పైగా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానన్నారు. బుధవారం తాడేపల్లిలో భీమవరం నియోజకవర్గ వైసీపీ కేడర్‌తో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తానన్నారు. గతంలో పాలనపై ఎక్కువ దృష్టి పెట్టానని చెప్పుకొచ్చారు. అందుకే కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోయానని అన్నారు.

ట్యాగ్స్ :