తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా?

13244చూసినవారు
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా?
రాబోయే రోజుల్లో బంగారం ధరలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ధరలు పెరుగుతాయని, మరికొందరు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అయితే, గత మూడు నెలల్లో భారతీయులు సుమారు 50 టన్నుల బంగారాన్ని అమ్మినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దాదాపు 50% పాత బంగారం అమ్ముడైంది. భవిష్యత్తులో ధరలు తగ్గుతాయనే అంచనాలతో ప్రజలు ప్రస్తుతం తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి లాభం పొందుతున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.2 లక్షలకు పడిపోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్