కూటమికి ఉత్తరాంధ్ర కంచుకోట కానుందా?

25చూసినవారు
కూటమికి ఉత్తరాంధ్ర కంచుకోట కానుందా?
AP: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తన పట్టును పెంచుకుంటోంది. ఉత్తరాంధ్రను కంచుకోటగా మార్చుకోవడానికి కూటమి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని తెరలేపింది. పెట్టుబడులు, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ఇది గేమ్ ఛేంజర్‌గా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అభివృద్ధి రాజకీయంగా కూటమికి మరింత బలం చేకూర్చనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్