వైసీపీ మళ్లీ రాదా?.. చంద్రబాబుకు అంత ధీమా ఎందుకు?

47చూసినవారు
వైసీపీ మళ్లీ రాదా?.. చంద్రబాబుకు అంత ధీమా ఎందుకు?
ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కానీ రాబోయే ఎన్నికలపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. రాబోయే 30 ఏళ్ల వరకూ వైసీపీ అధికారంలోకి రాదని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు, అసలు కూటమి భరోసా ఏంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత రాబోదన్న ధీమా ఎక్కడిది? అని రాజకీయంగా చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత మీదే వైసీపీ హోప్స్ పెట్టుకుందని, కానీ అలా జరగనివ్వబోమని చంద్రబాబు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్