గత ఎన్నికల్లో వైసీపీకి 40% ఓటు బ్యాంకు.. కాపాడుకుంటుందా?

33చూసినవారు
గత ఎన్నికల్లో వైసీపీకి 40% ఓటు బ్యాంకు.. కాపాడుకుంటుందా?
AP: 40% ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసీపీ.. ఇప్పుడు అదే ఓటు బ్యాంకు కాపాడుకుంటుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో ఉన్నట్టుగానే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఉండకపోవచ్చు. మరోవైపు సీఎం చంద్రబాబు ప్రజల్లో సంతృప్తిని ఎప్పటికప్పుడు అంచనా వేసి... ఓటు బ్యాంకును కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్