AP: రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా? అని రాజాం నియోజకవర్గ
వైసీపీ ఇన్‌ఛార్జ్ తలే రాజేశ్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతి ముసుగులో చేస్తున్న అప్పులు బయటి ప్రపంచానికి తెలియకుండా కుట్రలు చేస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులుంటే చంద్రబాబుకు ఎంత చిన్న చూపో అర్థమవుతుంది’ అని విమర్శించారు.