త్వరలో వైఎస్ భారతి బంధువు అరెస్ట్?

32384చూసినవారు
త్వరలో వైఎస్ భారతి బంధువు అరెస్ట్?
AP: వైఎస్ భారతి రెడ్డికి త్వరలో బిగ్ షాక్ తగలనుంది. ఆమె బంధువు, జగన్‌కు సన్నిహతుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డిని లిక్కర్ స్కాం కేసులో త్వరలో సిట్ అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నర్రెడ్డికి చెందిన పలు సంస్థల్లో సిట్ సోదాలు నిర్వహించింది. అలాగే విశాఖలోని  గ్రీన్ ఫ్యూయల్స్, వెర్టైన్ సంస్థల్లో తనిఖీలు చేపట్టిన సిట్ బృందం.. ఆయన కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలో నర్రెడ్డి కూడా అయ్యే అవకాశం ఉందని సమాచారం.