బీజేపీ లేనిది టీడీపీ, జనసేన లేదు‌‌‌: ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ

3చూసినవారు
AP; రాష్ట్రంలో బీజేపీ లేనిదే టీడీపీ, జనసేన లేవని, కూటమిలో తామే ప్రధానమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలని ఆయన అన్నారు. తిరుపతిలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో కూటమి నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు వెలుగుచూసింది. మనది డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాబట్టి ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని, బీజేపీ కేడర్‌కు మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్