టీడీపీ ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదం (వీడియో)

73చూసినవారు
AP: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. తన మనవడు అనారోగ్యంతో ఉంటే.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్తే దరఖాస్తు తీసుకోలేదని మహిళ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. సమస్యను పరిష్కరించేలా చూస్తామన్నారు. ఈ ఘటన బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలో చోటు చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్