నాలుగో అంతస్తు నుంచి పడి మహిళ అనుమానాస్పద మృతి

17చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టిడ్కో ఇళ్ల సముదాయంలో నాలుగో అంతస్తు నుంచి పడి తాడి రాధ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాధ సహజీవనం చేస్తున్న సుధాకర్ ఆమెను తోసి చంపాడని మృతురాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సుధాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్