కారు ఢీకొనడంతో గాల్లో ఎగిరిపడ్డ మహిళ

41828చూసినవారు
కర్ణాటకలోని మంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యువతితో కలిసి రోడ్డు దాటుతున్న భారతి(48) అనే మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో భారతి గాల్లోకి ఎగిరిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్