రైలులో జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు (వీడియో)

5130చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలులో ఇద్దరు మహళలు సీటు కోసం ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని, విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. తోటి ప్రయాణికులు కనీసం వారిద్దరిని ఆపకుండా చోద్యం చూస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో @gharkekalesh అనే 'ఎక్స్' షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్