WT20 WC.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన దక్షిణాఫ్రికా

7905చూసినవారు
WT20 WC.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన దక్షిణాఫ్రికా
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, దక్షిణాఫ్రికా బౌలర్లు, ముఖ్యంగా మరిజానే కాప్, తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫిర్దౌస్‌ను ఔట్ చేసి షాకిచ్చారు. 17.3 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్ 87/4గా ఉంది. సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్ చాలా కీలకం.

సంబంధిత పోస్ట్