మహిళల టీ20 ప్రపంచకప్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

7907చూసినవారు
మహిళల టీ20 ప్రపంచకప్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
మహిళల టీ20 ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పేసర్లు అద్భుతంగా రాణించారు. బంగ్లాదేశ్ జట్టును 117 పరుగులకే పరిమితం చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా 32*, శోభనా మోస్త్రే 42, షర్మీన్ అక్తర్ 22 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా తరపున మ్లాబా, కాప్, ఇస్మాయిల్ బౌలింగ్‌లో రాణించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించడం దక్షిణాఫ్రికాకు సులభం అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్