WT20 WC.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్

10770చూసినవారు
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ బీ చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఐర్లాండ్‌ను ఢీకొంటుంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ గబీ లెవిస్ బౌలింగ్ ఎంచుకుంది. హ్యాట్రిక్ విజయాలతో సెమీస్‌కు చేరువైన వెస్టిండీస్‌కు ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్ గెలిస్తే 8 పాయింట్లతో వెస్టిండీస్ నాకౌట్‌కు దూసుకెళ్తుంది. ఇరు జట్ల తుది జట్లు కూడా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్