AP:
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై
టీడీపీ మహిళా కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడ వచ్చి విద్వేషాలు రెచ్చగొడుతావా అంటూ ప్రశ్నించారు. ఏదైనా ఉంటే మీ నియోజకవర్గంలో చూసుకో.. గుడివాడకు వచ్చి చీకట్లో నరుకుతాం అంటూ మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. ఇంకోసారి గుడివాడ వస్తే మాత్రం పేర్ని నానికి చీర, గాజులు పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చే
వైసీపీ నాయకులు తేడా అంటూ వ్యాఖ్యానించారు.