కార్యకర్తలే పార్టీకి బలం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

13చూసినవారు
కార్యకర్తలే పార్టీకి బలం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
AP: అన్నమయ్య జిల్లా గాలి వీడు మండలం నూలివీడులో జరిగిన 9వ క్లస్టర్ మహానాడు సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి శ్రమను పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి, యువతకు అవకాశాలు, పారదర్శక పాలన ప్రభుత్వ లక్ష్యాలని తెలిపారు. మహానాడు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోందని, కార్యకర్తలు ప్రజల్లో ఉండి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్