ప్రపంచ విలాసవంతమైన జైళ్లు.. ఖైదీలకు ఫైవ్ స్టార్ సౌకర్యాలు!

639చూసినవారు
ప్రపంచ విలాసవంతమైన జైళ్లు.. ఖైదీలకు ఫైవ్ స్టార్ సౌకర్యాలు!
సాధారణంగా జైలు అనగానే కఠినమైన పరిస్థితులు గుర్తుకొస్తాయి. కానీ, ప్రపంచంలోని కొన్ని జైళ్లు ఫైవ్ స్టార్ రిసార్టులను తలపిస్తున్నాయి. నార్వేలోని బాస్టోయ్ జైలులో ఖైదీలు కాటేజీలలో నివసిస్తూ గుర్రపు స్వారీ, చేపలు పట్టడం వంటివి చేస్తారు. హాల్డెన్ జైలులో వ్యక్తిగత గదులు, స్విమ్మింగ్ పూల్, మ్యూజిక్ స్టూడియో ఉన్నాయి. ఆస్ట్రియాలోని జస్టిజ్‌జెంట్రమ్ లీబెన్ జైలులో ఖైదీలు తమకు నచ్చిన బట్టలు వేసుకుని, నచ్చిన ఆహారాన్ని వండుకుంటారు.

సంబంధిత పోస్ట్