WPL 2026.. ప్లేఆఫ్స్ బెర్తుల కోసం త్రిముఖ పోరు

2628చూసినవారు
WPL 2026.. ప్లేఆఫ్స్ బెర్తుల కోసం త్రిముఖ పోరు
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 నాలుగో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు చేరగా, మిగిలిన రెండు ప్లేఆఫ్స్ బెర్తుల కోసం గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.నేడు జరగనున్న గుజరాత్-ముంబై మ్యాచ్ ఫలితం కీలకం కానుంది. గుజరాత్ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఓడితే ముంబై, ఢిల్లీ అవకాశాలు పెరుగుతాయి. ముంబై ఇండియన్స్ మెరుగైన రన్‌రేటుతో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి. యూపీ వారియర్స్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్