WPL ఫైనల్.. టాస్ గెలిచిన ఆర్సీబీ
By Gaddala VenkateswaraRao 13183చూసినవారుడబ్ల్యూపీఎల్-4లో భాగంగా ఆర్సీబీ, దిల్లీ మధ్య కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జట్టు : గ్రేస్ హారిస్, మంధాన, జార్జియా, రిచా ఘోష్, రాధా, క్లెర్క్, పూజా, అరుంధతీ, సయాలీ, శ్రేయాంక, లారెన్ బెల్. దిల్లీ జట్టు: లిజెల్లె లీ, షెఫాలీ, లారా, జెమీమా, కాప్, హెన్రీ, నికీ ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందని