రెండు మండలాలుగా వై.రామవరం

25511చూసినవారు
రెండు మండలాలుగా వై.రామవరం
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని వై.రామవరం మండలాన్ని రెండుగా విభజిస్తూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వై.రామవరం మండలంలో 137 గ్రామాలు ఉండటంతో పరిపాలన సౌలభ్యం కోసం రెండుగా విభజించినట్లు పేర్కొంది. వై.రామవరం కేంద్రంగా 78 గ్రామాలతో ఒక మండలాన్ని, గుర్తేడు కేంద్రంగా 59 గ్రామాలతో మరో మండలాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్