100 సిక్సర్‍ల క్లబ్‍లో యశస్వి జైస్వాల్‌

3711చూసినవారు
100 సిక్సర్‍ల క్లబ్‍లో యశస్వి జైస్వాల్‌
ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాత్రి గౌహతిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ జట్టు తరఫున 100 సిక్సులు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఈ ఘనత సాధించిన నాల్గవ ఆటగాడిగా జైస్వాల్‌ నిలిచాడు. అంతకుముందు సంజు శాంసన్ (192), జోస్ బట్లర్ (135), షేన్ వాట్సన్ (109) ఈ జాబితాలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్