స్థానిక ఎన్నికలు...జగన్ సంచలన నిర్ణయం ?

49604చూసినవారు
స్థానిక ఎన్నికలు...జగన్ సంచలన నిర్ణయం ?
AP: స్థానిక ఎన్నికలపై వైసీపీ వైఖరి గురించి కొత్త చర్చ మొదలైంది. వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, ఈవీఎంలు లేదా బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించినా, టీడీపీ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుని దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు. దీనికి పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఎన్నికలను ఉదాహరణగా చెప్పారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే స్థానిక ఎన్నికలను వైసీపీ బహిష్కరించవచ్చని చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్