సోమశిల సందర్శనకు వైసీపీ పిలుపు..నెల్లూరులో టెన్షన్ టెన్షన్

17చూసినవారు
సోమశిల సందర్శనకు వైసీపీ పిలుపు..నెల్లూరులో టెన్షన్ టెన్షన్
AP: నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతలు సోమశిల సందర్శనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని పోలీసులు తెలపడంతో, అనంతసాగరం (మం) ఉప్పలపాడు హైవేపై వైసీపీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్