AP: కడప జిల్లా మైదుకూరులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యం
లో వైసీపీ నాయకులు గురువారం పోలీసులను ఆశ్రయించారు. రాధాకృష్ణ తన మీడియా సంస్థల ద్వారా వైసీపీప
ై అసత్య ఆరోపణలు చేస్తూ, ప్రజల్
లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే ఇకపై చూస్తూ ఊరుకోం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని రఘురామిరెడ్డి తెలిపారు.