అమరావతిపై వైసీపీ కుట్రలు: సీఎం చంద్రబాబు

4919చూసినవారు
అమరావతిపై వైసీపీ కుట్రలు: సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలకు పాల్పడిందని, గతంలో రాజధానిగా అమరావతికి జగన్ మద్దతిచ్చినా, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రైతులు 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములు ఇచ్చారని, అయితే రాజధానికి నిధులు ఇవ్వొద్దని వైసీపీ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్