జగన్‌తో సహా వైసీపీ డెకాయిట్ క్షమాపణ చెప్పాలి: టీటీడీ చైర్మన్

0చూసినవారు
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు సీబీఐ చార్జ్ షీట్‌లో స్పష్టంగా ఉందని, ఒక్క ఆవు కూడా లేకుండానే నెయ్యి తయారు చేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. నెయ్యిలో పశువుల కొవ్వు లేదని, క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకోవడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని ఆయన అన్నారు. జగన్‌తో సహా వైసీపీ డెకాయిట్ గ్యాంగ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ నాయుడు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్