డయేరియా బాధితులను పరామర్శించిన వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ

6799చూసినవారు
డయేరియా బాధితులను పరామర్శించిన వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ
AP: డయేరియా వ్యాపించిన విజయవాడలోని న్యూరాజరాజేశ్వరిపేటలో ఆదివారం వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించింది. ఈ మేరకు డయేరియా బాధితులను వైసీపీ నేతలు పరామర్శించారు. వైసీపీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. న్యూరాజరాజేశ్వరిపేటలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, డోర్ టు డోర్ సర్వే చేసి బాధితుల వివరాలు సేకరించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపర్చాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్