వైసీపీ కొత్త డ్రామాలు ఆడుతోంది: మంత్రి అచ్చెన్న

6175చూసినవారు
వైసీపీ కొత్త డ్రామాలు ఆడుతోంది: మంత్రి అచ్చెన్న
AP: అమరావతి రైతుల పేరుతో వైసీపీ కొత్త డ్రామాలు ఆడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల మనోభావాలతో రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటైందన్నారు. ప్రజలను రెచ్చగొట్టి బాధితులమని నటించడం వారి నైజమని, రాజధానిని నిర్వీర్యం చేసిన వారే రైతుల పరిరక్షణ అంటున్నారన్నారు. గొడ్డలి పార్టీ నేతలు పోలీసులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులపై దాడులను ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.

సంబంధిత పోస్ట్