వైసీపీ నేత రాసలీలలు.. నెట్టింట వైరల్

3చూసినవారు
వైసీపీ నేత రాసలీలలు.. నెట్టింట వైరల్
AP: అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుడి వీడియో ఓకటి పెద్ద వివాదంగా మారింది. సింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు ఫణీంద్ర ఓ మహిళతో అభ్యంతరకర ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఆయనే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి తర్వాత డిలీట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తన ఫోన్‌ హ్యాక్ అయ్యిందని ఫణీంద్ర చెప్తున్నారు. ఈ ఘటనతో స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చ మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్