పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత శైలజానాథ్ తీవ్ర విమర్శలు

5036చూసినవారు
AP: వైసీపీ నేత, శింగనమల ఇంఛార్జ్ సాకే శైలజానాథ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అభ్యర్థులు, కాంట్రాక్ట్ టీచర్లు, రైతులు ప్రశ్నిస్తున్నారని, వాటికి తట్టుకోలేక పవన్ ఆడంబరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. లడ్డూ కల్తీ వంటి ఆరోపణలు చేసి, రామజన్మభూమిలో బాలరాముడి డబ్బు కాజేశారని సిట్ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్