వైసీపీ నేతలు గూండాయిజం చేస్తున్నారు: హోంమంత్రి అనిత

21చూసినవారు
వైసీపీ నేతలు గూండాయిజం చేస్తున్నారు: హోంమంత్రి అనిత
AP: వైసీపీ నేతలు గూండాయిజం చేస్తున్నారని, క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి DSCపై దుష్ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. వైసీపీ ఆందోళనలో పాల్గొన్న వారిలో చదువుకున్న వారు ఎవరూ లేరని, అందరి జాతకాలు తమ దగ్గర ఉన్నాయని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్