విశాఖ జీవీఎంసీలో కొనసాగుతున్న వైసీపీ సభ్యుల ఆందోళన

32చూసినవారు
AP: విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ సభ్యులు గీతం భూముల అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, వైసీపీ సభ్యుడిని మేయర్ పోడియం నుంచి తోసేయడంతో పాటు, వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో మేయర్ కౌన్సిల్ హాల్‌ను వదిలి వెళ్లిపోవడంతో, సమావేశం వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళన కారణంగానే సమావేశం వాయిదా వేయాల్సి వచ్చిందని మేయర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్