విశాఖ జీవీఎంసీలో కొనసాగుతున్న వైసీపీ సభ్యుల ఆందోళన

0చూసినవారు
AP: విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వైసీపీ సభ్యుల ఆందోళనతో వాయిదా పడింది. భూముల వివాదంపై ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యుడిని మేయర్ పోడియం నుంచి తోసేయడంతో పాటు వేలు చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కౌన్సిల్ హాల్ నుంచి మేయర్ వెళ్లిపోవడంతో సమావేశం వాయిదా పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్