తిరుమల లడ్డూపై వైసీపీ సభ్యుల ఆందోళన.. మండలిలో గందరగోళం

7చూసినవారు
ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ అంశంపై చర్చ జరపాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో శుక్రవారం మరోసారి గందరగోళం నెలకొంది. వారు పోడియం వద్దకు చేరుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. స్పీకర్ కుర్చీ వద్దకు చేరి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యుల తీరును పలువురు మంత్రులు తీవ్రంగా ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్