గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన

3610చూసినవారు
గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన
AP: గీతం యూనివర్సిటీకి సంబంధించిన వివాదాస్పద భూములపై వైసీపీ శ్రేణులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల కండువాలతో నిరసన తెలిపారు. అనంతరం, గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లిన వైసీపీ నాయకులు, విశాఖలో చంద్రబాబు, ఆయన కుటుంబం భూదోపిడీ చేస్తోందని ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ నుంచి భూక్రమబద్ధీకరణ అజెండాను తొలగించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్