AP: గుంటూరులో
టీడీపీ,
వైసీపీ శ్రేణుల మధ్య పోటాపోటీ నిరసనలు చోటుచేసుకున్నాయి. గుజ్జనగుండ్ల సెంటర్‌లో 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో
వైసీపీ ధర్నా నిర్వహించింది. దీనికి పోటీగా 'రాక్షస పాలన ముగింపుకు రెండేళ్లు' పేరుతో
టీడీపీ కార్యక్రమం చేపట్టింది. ఒకేసారి ఇరు పార్టీల కార్యక్రమాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.