గుంటూరు నగరంలో సెక్షన్ 30 అమలులో ఉన్నప్పటికీ, YCP శ్రేణులు భారీగా వాహనాల్లో బయలుదేరి హడావుడి సృష్టించారు. ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా నేడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరులోని అంబాటి రాంబాబు కుటుంబసభ్యులను పరమర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే.