డీఎస్సీ అంశంపై నేటి నుంచి వైసీపీ రిలే నిరాహార దీక్షలు

25చూసినవారు
డీఎస్సీ అంశంపై నేటి నుంచి వైసీపీ రిలే నిరాహార దీక్షలు
AP: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేటి (గురువారం) నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టనుంది. పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ఆందోళనలు నిర్వహించనున్నారు. డీఎస్సీ అభ్యర్థులు, వివిధ సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టి, నియామకాల్లో పారదర్శకత పాటించాలని, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్