ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిస
ిందే. అయితే దీనిపై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోందని, ప్రజలకు కావాల్సింది ప్రకటనలు కాదని, వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావాలని ఆయన అన్నారు. దీనిపై
టీడీపీ స్పందిస్తూ.. పెట్టుబడులు రాత్రికి రాత్రే రావని, ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోందని అన్నారు. వచ్చే 10 నెలల్లో పెట్టుబడులు వస్తాయని, ప్రజలకు ఈ విషయంపై స్పష్టత ఉందని
టీడీపీ పేర్కొంది.