AP: స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులను అవమానిస్తున్నారని, వారిపై
వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని హోంమంత్రి అనిత ఆరోపించారు. తాను కూడా ఉపాధ్యాయ ఉద్యోగం నుంచే వచ్చానని, వారి బాధను అర్థం చేసుకోగలనని తెలిపారు. ఉపాధ్యాయులు తమ సమస్యలతో రోడ్లపైకి వచ్చారని, వారిపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని, అందరిపై కేసులు నమోదు చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
జగన్ ఆరోపణలపై అధికారులు స్పష్టత ఇచ్చారు.