AP: తిరుపతిలో నిర్వహించిన కూటమి సభలో సౌండ్ తప్ప ప్రజల నుంచి రీసౌండ్ లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో చేసిన హామీలు, ప్రకటనలలు వాస్తవాలకు దూరమని విమర్శించారు. రాష్ట్రంలో ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై
వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.