AP: YCP పార్టీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు
వైసీపీ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయన వల్ల నెల్లూరు జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని, గత ఎన్నికలకు ముందు పలువురు బలమైన నాయకులు పార్టీని వీడటానికి ఆయనే కారణమని ఆరోపణలున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చాక అనిల్ కుమార్ యాదవ్‌కు
జగన్ ప్రాధాన్యత ఇవ్వడంతో, ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలను పట్టించుకోలేదని టాక్. దీంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని సమాచారం.