సినిమా స్టైల్‌లో ‘ఏరువాక’ సెలబ్రేషన్స్ (వీడియో)

5018చూసినవారు
AP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్‌లో రైతులు జరుపుకునే తొలి వ్యవసాయ పండుగ 'ఏరువాక పౌర్ణమి'ని యువకులు సినిమా స్టైల్లో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయంగా ఎద్దులను అలంకరించే ఈ పండుగలో, యువకులు ఎన్టీఆర్ 'డ్రాగన్', సూర్య 'కరుప్పు', 'ఛావా', 'కాంచన' చిత్రాల థీమ్‌లతో పాటు స్థానిక రైతులు, దుబాయ్ షేక్ గెటప్స్‌తో సందడి చేసి అందరినీ అబ్బురపరిచారు. ఈ వినూత్న వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్